ChaySam, Rana to Shake Legs In Aashritha's wedding | Victory Venkatesh | Filmibeat Telugu

2019-03-21 2

Hero Venkatesh's daughter Aashritha will have a destination wedding in Rajasthan this week amid close family and friends. Rana, Samantha and Naga Chaitanya to kickstart grand sangeet.
#nagachaitanya
#namantha
#nanadaggubati
#venkatesh
#aashritha
#vinayakreddy
#tollywood

విక్టరీ వెంకటేష్‌కు 2019 సంవత్సరం మంచి మధురస్మృతునలు నింపబోతున్నది. ఈ ఏడాది సంక్రాంతి రేసులో F2 చిత్రంతో బరిలో దిగిన వెంకీ భారీ హిట్‌ను అందుకొన్న సంగతి తెలిసిందే. ఇక వెంకటేష్‌కు మంచి సంతోషాన్ని ఈవెంట్ త్వరలో జరుగుబోతున్నది. తన కూతురు అశ్రిత వివాహం రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరుగబోతున్నది. వివాహా తేదీలను గోప్యంగా పెట్టి ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నట్టు సమాచారం.